Sunday, November 8, 2015

అఖండ భారత దేశం-మన తక్షణ కర్తవ్యం

                                               
                     అఖండ భారత దేశం-మన తక్షణ కర్తవ్యం 



దేశాన్ని పాలించే హక్కు కోల్పోయిన కాంగ్రెస్స్ అది నేత్రి దేశం లో పెరిగిపోతున్న అసహన వాతావరణం పై ఫిర్యాదు చెయ్యడానికి  రాష్ట్రపతి భవనానికి  ఒక ర్యాలి నిర్వహించేరు .తద్వారా ఆమె ఒక మంచి రోడ్ షో ని నిర్వహించారు. మోడీ నాయకత్వం లో ని N.D.A ప్రభుత్వం పై విమర్శలు గుప్పించాదాని కి సోనియా  కి పెరుగుతున్న అసహనం లో ఆమె మరొక ఉపయుక్తమైన  అంశాన్ని కనుగొన్నారు. కాంగ్రెస్స్ పార్టీ తనకు పూర్తిగా ప్రతికూలంగా ఉన్న ప్రస్తత   రాజకీయ వాతావరణం  లో, తను కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందడానికి లకిక వాదం ముసుగులో  చేస్తున్న ఓక కుటిల.చవుక బారు  రాజకీయ ప్రయత్నం మాత్రమె ఈ ర్యాలి అందులో  భాగమే ఉదార వాదుల `అవార్డు వాపసి' నాటకం కాంగ్రెస్స్  దృష్టిలో  దేశ ప్రతిష్టకి ఇదేమంత నష్టం కలిగించే అంశం కాకపోవచ్చు కానీ  ఇటువంటి చావుక బారు రాజకీయాల వల్ల దెస ప్రతిష్ట కి భంగం వాటిల్లుతోంది అన్నది పరమ సత్యం 
దురదృష్టవశా త్తు  దేశ ప్రధమపౌరుడు తాను  రాజకీయాలకి దూరంగా ఉండాలన్న మాట మరచి ``there is a need to eliminate asuras,or divisive forces 'అని వ్యాఖ్యానించి ఇందిర కుటుంబం పట్ల తమ విధేయతని మరోసారి చాటి దెస ప్రతిష్టని మరి కొంచం దిగజార్చారు 





No comments:

Post a Comment